
Samajavaragamana Lyrics from Ala Vaikunthapurramuloo ft Allu Arjun and Pooja Hegde is Telugu song sung by Sid Sriram. Samajavaragamana song lyrics are written by Sirivennela Seetharama Sastry and music given by Thaman S.
ala vaikunta puram samajavaragamana song lyrics
Nee kallani patuku vadalananavi
Choode na kallu
Aa chupulanalla thokuku vellaku
Dayaleda aslu
Nee kallani patuku vadalananavi
Choode na kallu
Aa chupulanalla thokuku vellaku
Dayaleda aslu
Nee kallaki kawali kasthaye
Katukala na kalalu
Nuvvu nulumuthunte yeraga kandhi
Chindene segalu
Naa opiri galiki vuyalala vuguthu
Unte mungurulu
Nuvvu nettesthe yela niturchavatte
Nishthoorapu vila vilalu
Samajavaragamana
Ninu choosi aaga galana
Manasu meeda vanasukunna
Adhupu cheppa taguna
Samajavaragamana
Ninu choosi aaga galana
Manasu meeda vanasukunna
Adhupu cheppa taguna
Nee kallani patuku vadalananavi
Choode na kallu
Aa chupulanalla thokuku vellaku
Dayaleda aslu
Mallela maasama
Manjula haasama
Prathi malupulona yeduru padina
Vennela vanama
Virisina pinchema
Virula prapanchama
Yenenni vanne chinnelante
Ennaga vashama
Arre na gaale thagilina
Naa neede tharimina
Vulakava palakava bhama
Entho brathimalina
Inthena angana
Madhini meetu
Madhuramaina manavini vinumá
samajavaragamana song with lyrics
Samajavaragamana
Ninu choosi aaga galana
Manasu meeda vanasukunna
Adhupu cheppa taguna
Samajavaragamana
Ninu choosi aaga galana
Manasu meeda vanasukunna
Adhupu cheppa taguna
Nee kallani patuku vadalananavi
Choode na kallu
Aa chupulanalla thokuku vellaku
Dayaleda aslu
Nee kallaki kawali kasthaye
Katukala na kalalu
Nuvvu nulumuthunte yeraga kandhi
Chindene segalu
samajavaragamana full song lyrics in telugu
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అల… వైకుంఠపురములో…’. శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తు్న్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే, ఈ సినిమాలో తొలిపాటను ఇటీవల విడుదల చేశారు.
‘సామజవరగమన’ అంటూ సాగే ఈ పాటకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించిన సాహిత్యం అద్భుతంగా ఉందంటూ కొనియాడుతున్నారు. సిద్ శ్రీరామ్ కూడా అంతే అద్భుతంగా ఆలపించారని ప్రశంసిస్తున్నారు. మరి ఈ పాటను మీకు కూడా పాడేయాలని ఉందా. అయితే.. ఇవిగో లిరిక్స్!
పల్లవి
నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు (2 సార్లు)
నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు
నీ కళ్లకు కావలి కాస్తయే కాటుకలా నా కలలు
నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు
నా ఊపిరి గాలికి ఉయ్యాలలూగుతు ఉంటే ముంగురులు
నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చవటే నిష్టూరపు విలవిలలు
సామజవరగమన.. నిను చూసి ఆగ గలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగున (2)
నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు
చరణం
మల్లెల మాసమా.. మంజుల హాసమా..
ప్రతి మలుపులోన ఎదురుపడిన వెన్నెల వనమా..
విరిసిన పించెమా.. విరుల ప్రపంచమా..
ఎన్నెన్ని వన్నె చిన్నెలంటె ఎన్నగ వశమా..
అరె, నా గాలే తగిలినా.. నా నీడే తరిమినా..
ఉలకవా.. పలకవా.. భామా..
ఎంతో బ్రతిమాలినా.. ఇంతేనా అంగనా..
మదిని మీటు మధురమైన మనవిని వినుమా..
సామజవరగమన.. నిను చూసి ఆగ గలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగున (2)
నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు
LATEST POST : https://lyricsrail.com/ramulo-ramula-song-lyrics/
- #Sadak-Abe chal chal tu toh ek mal mal ka kapda
- 10 Best Father’s Day Punjabi Songs to impress your Dard
- 10,000 Hours-And I might never get there
- 13 14 LYRICS – LIL GOLU
- 2014 Lyrics | Naezy